సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి..

24
kcr cm

ఇటీవల తాను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన సురభి వాణిదేవిని అభినందించారు కేసీఆర్.

బీజేపీ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ – రంగారెడ్డి -మహబూబ్ నగర్ నుండి ఆ పార్టీ అభ్యర్థి రాంచందర్‌ రావుపై భారీ మెజార్టీతో గెలుపొందారు.