న్యూ ఇయర్ విషెస్ తెలిపిన ఎమ్మెల్సీ కవిత..

142
kavitha
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా పలు సంఘాలకు చెందిన క్యాలెండర్‌లని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా కవితను పలువురు ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కవితను కలిసిన వారిలో ఎంపీలు బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేతకాని, ఎమ్మెల్యే మానిక్‌ రావు తదితరులు ఉన్నారు.

- Advertisement -