ఆర్ఆర్ఆర్.. రైతుల సమస్యలు పట్టవా?

28
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా ఖమ్మం లో జరిగే బిసి రౌండ్ టేబుల్ సమావేశానికి పర్యాటకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత కు చౌటుప్పల్ లో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి mla గా వున్నారు… ఈ ప్రాంత RRR రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు..అయిన పట్టించుకోవడం లేదు అన్నారు.

RRR రైతులకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటానని తెలిపారు..కానీ మాట మార్చారు అన్నారు. అధికారంలో వచ్చి 14 నెలలు అవుతున్న RRR రైతుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. RRR లో బాధితులను సమస్యలను తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి సమస్యలను పరిష్కరించాలన్నారు.

స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి RRR బాధితుల విషయంలో చొరవ తీసుకోవాలని కొరుతున్న అన్నారు. ప్రజల పక్షణ పోరాటం చేసేది ఒక్క BRS మాత్రమే….పోరాటం వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు.

Also Read:తిరుమల సమాచారం

- Advertisement -