- Advertisement -
ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపారు నటుడు బాలకృష్ణ. ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో పలు సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ .. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింత విస్తరించనున్నామని తెలిపారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు.
Also Read:తిరుమల సమాచారం
- Advertisement -

