తిరుమల సమాచారం

17
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో. భక్తుల రద్దీ సాధారణంగా ఉండగా నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,527 మంది దర్శించుకున్నారు.

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,129 కాగా నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.70 కోట్లు. సర్వదర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Also Read:తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్

- Advertisement -