అజిత్ సింగ్ మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం..

46
mlc kavitha

కేంద్ర మాజీ మంత్రి,ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కరోనాతో మృతిచెందారు. ఆయన మృతిప‌ట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు అజిత్ సింగ్ మ‌ద్ద‌తు ప‌లికార‌ని..ఆయ‌న స‌హ‌కారం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద‌ని క‌విత పేర్కొన్నారు.