- Advertisement -
నిజామాబాద్ లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత, రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళాను చూసి చలించిపోయారు. వెంటనే వాహనం దిగి మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
- Advertisement -