వేమూరి రాధాకృష్ణను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత..

186
MLC Kavitha
- Advertisement -

ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు,రాజకీయ నేతలు సంతాపం తెలిపి వేమూరి రాధాకృష్ణను కలిసి పరామర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

- Advertisement -