గంటా చక్రపాణిని పరామర్శించిన ఎమ్మెల్యే రసమయి

202
rasamay

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ గంటా చక్రపాణి తండ్రి మోగిలయ్య మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు సంతాపం తెలియజేశారు. తాజాగా కరీంగనగర్ లోని గంట చక్రపాణి ఇంటికి వెళ్లి మోగిలయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. అనంతరం ఘంటా చక్రపాణిని పరామర్శించారు.