సర్వే అధికారులకు ఎమ్మెల్యే మాధవరం షాక్

6
- Advertisement -

సర్వే అధికారులకు రేవంత్ రెడ్డి వీడియో చూపించి ఝలక్ ఇచ్చారు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్యే కార్యాలయానికి కులగణన సర్వే చేయటానికి వచ్చారు అధికారులు. రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఆరోజు సర్వే వద్దని ఇప్పుడు ఏం మోహంతో రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే.

నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు…రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు, వాహనాలు, తదితర స్థిర చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని నిలదీశారు.

Also Read:సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

- Advertisement -