మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూతురు..

1093
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ ఎమ్మెల్యే క్వాటర్స్ లోని తమ నివాస ప్రాంగణంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కుమార్తె ఉజ్వల పటేల్ మొక్కలు నాటారు. నా పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఉజ్వల తెలిపారు.

- Advertisement -