మంచి మనసును చాటుకున్న ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి..

272
Mla Janardhan reddy
- Advertisement -

మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అంబులెన్స్ ల కొనుగోలు కోసం రూ.41 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని అభినందించారు.

- Advertisement -