మొక్కలు నాటిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి…

365
harshavardhan
- Advertisement -

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన జన్మదినం సందర్బంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ #greenindiachallange ఒక ఉద్యమం లా ఖండాంతరాలు దాటి సాగుతున్న ఈ కార్యక్రమంలో మనమందరం బాగస్వాములవడం గర్వాంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -