శిరుసనగండ్ల గుట్టపై సీతారాముల కళ్యాణం..

415
MLA Guvvala Balaraju
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీరామనవమి పురస్కరించుకుని రెండవ అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల గుట్టపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమల దంపతులు అధికారికంగా పాల్గొన్నారు.

guvvala balraj

ప్రతి ఏటా ఈ కళ్యాణ మహోత్సవానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులు కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు ఎవరు రావద్దని ఆంక్షలు విధించడంతో శాస్త్రోక్తంగా కల్యాణం జరిగినప్పటికీ భక్తులు లేక శిరుసనగండ్ల గుట్ట వెలవెల బోయిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు.

- Advertisement -