శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

16
mla

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఆంద్రప్రదేశ్ డీప్యూటి స్పీకర్ కోనా రఘుపతి., తేలంగాణా ఎమ్ముల్యే మల్లయ్య యాదవ్., ప్రత్తిపాడు ఎమ్మెల్య పుర్ణ చంద్ర ప్రపాద్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.