బోగి వేడుకల్లో అంబటి ఆటపాటలు..

120
- Advertisement -

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అమటాయి. ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. బోగి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్దంగా భోగి మంటలలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ,జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు ,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఆటపాటలతో బోగి మంట చుట్టూ తిరుగుతూ మహిళలు సందడి చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మహిళలలో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్బంగా తెలుగు ప్రజలకు బోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అంబటి రాంబాబు.

- Advertisement -