నిజామాబాద్‌లో ఓ 3 నెలల బాలుడు అదృష్ట్యమైయ్యాడు.ఆ బాలుడు సికింద్రాబాద్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఏంటి ఏదో సినిమాలో లాగ అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యేక్షమవడం అనుకుంటున్నారా..! ఇది సినిమా సన్నివేశం కాదండి.. నిజంగానే జరిగింది.కేవలం నాలుగు వెల రుపాయలకు ఓ కన్న తల్లి బాలుడిని అమ్ముకోగా.. మద్యం మత్తులో సికింద్రాబాద్ తులుతు వెళుతున్న.. అతని పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయం బయటపడింది.
ఇక అసలు విషయానికొస్తే.. లంగర్ హౌజ్ ప్రాంతనికి చెందిన ప్రసాద్ నిజామాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్ళాడు. ప్రసాద్‌కు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో.. కోడుకు కోసం చేయని ప్రయత్నలు లేవు. అయితే నిజామాబాద్‌కు వెళ్లిన అతనికి ఓ యచకురాలి దగ్గర ఉన్న 6 నెలల బాబును చూసి తనకు దత్తత ఇస్తారా అని అడగగా.. వారు పది వేలకు బ్యారం పేట్టారు. దీంతో నాలుగు వెలు ఆ యచకురాలకి ఇచ్చి. చెప్పపేట్టకుండా.. సికింద్రాబాద్ జూబ్లి బస్ స్టేషన్ వెళ్లే బస్సేక్కాడు.
అయితే బోయిన్ పల్లికి వచ్చాక మద్యం మత్తులో బస్సు దిగి..అటు ఇటు తచ్చడుతుండగా.. అనుమానం కలిగిన బోయిన్ పల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమ దైన స్టైల్‌లో మద్యం దిగక విచారించగా.. బాలుడిని పేంచుకునేందుకు తీసుకవచ్చినట్టు అంగీకరించాడు. ఆదుపులోకి తీసుకున్న నిందితుడు ప్రసాద్‌ను రిమాండ్ కు తరలించారు.. నిందుతుడు కిడ్నాప్ చేసిన బాలుడిని పోలీసులు శిశువిహార్‌కు తరలించారు.