మొక్కలు నాటిన మైనారిటీ కమ్యూనిటీ పెద్దలు..

39
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా అఫ్జల్ గంజ్ లోని ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోని పార్క్ లో మొక్కలు నాటారు సజ్జాదా నషీన్ ,ఛైర్మన్ బాబా ఫరీద్ సొసైటీ పైగా ఫ్యామిలీ (మెంబర్ మ్యారేజ్ కన్సలింగ్ సెంటర్ ఫర్ మైనారిటీస్)హజ్ హౌస్.. జనాబ్ షుజావుద్దీన్ నవాబ్ షాహిద్ ఫరీదీ.

అనంతరం వాలి ఉర్ రహమాన్,హైకోర్టు న్యాయవాది..DR.మొహద్ ఖలీలుల్లా ఇజ్మాన్ ,అడ్మినిస్ట్రేటర్(DR.NOSHINA DIAGNOTICS)…,మీర్జా సమీవుల్లా బేగ్,ANMS & అసోసియేట్స్ ఆడిటర్ & టాక్స్ కన్సల్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్,హష్మత్ అరా ,అరా ఖాన్ స్టూడియో ఫౌండర్ నలుగురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు షుజావుద్దీన్ నవాబ్ షాహిద్ ఫరీదీ.