బీఆర్ఎస్ ఆఫీస్ పనులను పరిశీలించిన వేముల..

45
- Advertisement -

ఢిల్లీ వసంత్ విహార్ లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఏజెన్సీకి పలు సూచనలు చేశారు.

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో తమ పార్టీ కార్యాలయం నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. ఒక్కొక్కటి 550 చదరపు మీటర్లు ఉన్న రెండు పక్క పక్క ప్లాట్లను టీఆర్ఎస్‌కు కేటాయించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -