బల్కంపేట గ్రేవ్ యార్డ్‌ను సందర్శించిన తలసాని..

209
talasani

హైదరాబాద్ బల్కంపేట లోని గ్రేవ్ యార్డ్ ను అధికారులతో కలిసి సందర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం కేసీఆర్ గారి ఆదేశాలు , మంత్రి కేటీఆర్ గారి సూచనలతో గ్రేవ్ యార్డ్ ను మరింత అభివృద్ధి చేస్తాం అని ఈ సందర్భంగా తలసాని తెలిపారు. ఈ సందర్భంగా గ్రేవ్ యార్డ్ కమిటీ సభ్యులు కొన్ని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని త్వరలో పరిష్కరిస్తాం అని చెప్పారు.