తాను చదివిన హాస్టల్‌ను సందర్శించిన సీతక్క

6
- Advertisement -

చిన్నప్పుడు తను ఉన్న సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను ధనసరి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలసి సందర్శించారు.

విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.త్వరలోనే డైనింగ్ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా చిన్నప్పటి జ్ఞాపకాలను సీతక్క గుర్తు చేసుకున్నారు.

Also Read;ఎన్టీపీలను సందర్శించిన బీఆర్ఎస్ బృందం

- Advertisement -