బండారు దత్తాత్రేయను కలిసిన మంత్రి మేముల..

118
minister vemula

గురువారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి మేముల ప్రశాంత్‌ రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ఆయన నివాసంలో మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా గవర్నర్‌గా నియామకమైన తర్వాత మొదటిసారి భేటి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు మంత్రి వేముల. అలాగే ఈనెల 20న మంత్రి వేముల కుమారుడు డా. పూజిత్ రెడ్డి వివాహానికి జరగనుంది. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించారు.