బీజీఎస్ గ్యాస్‌ కంపెనీకి మంత్రి మల్లారెడ్డి భూమిపూజ..

157
mallareddy
- Advertisement -

ఇండ్లలో కట్టెల పొయ్యి, పిడికెల పొయ్యిలకు స్వస్తి చెప్పి వంట గ్యాస్‌ను ఉపయోగించాలన్నారు మంత్రి మల్లారెడ్డి. శామీర్‌పేట మండల కేంద్రంలో భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇంటింటి గ్యాస్‌ కనెక్షన్స్‌కు బుధవారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి……ప్రతి ఒక్కరూ వంట గ్యాస్‌ వినియోగించాలన్నారు. బీజీఎల్‌ గ్యాస్‌ గాలికంటే తేలికగా ఉంటుందని ఇంట్లో గ్యాస్‌ లీక్‌ అయినప్పటికి వెంటనే పెకప్పు దాటిపోవడంతో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదన్నారు. అలాంటి బీజీఎల్‌ కంపెనీ ద్వారా శామీర్‌పేట గ్రామ పంచాయతీ అగ్రిమెంట్‌ చేసుకోవడం మంచి పరిణామం అన్నారు.

- Advertisement -