- Advertisement -
మంత్రి కేటీఆర్ కరోనా బారీన పడ్డారు. స్వల్ప లక్షణాలతో కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని…ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
- Advertisement -