మగ్గంపై పిడుగు వేసిన కేంద్రం:కేటీఆర్

25
ktr

కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మగ్గంపై పిడుగు వేసిందన్నారు. కేంద్రం తీరును ట్విట్టర్ వేదికగా తప్పుబటక్టిన కేటీఆర్…మేకిన్ ఇండియా అని ఉపన్యాసాలు ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్రమోడీ…స్వదేశీ వస్త్ర పరిశ్రమకు మాత్రం కేంద్రం సహకరించట్లేదన్నారు.

టెక్స్‌టైల్ప్‌పై జీఎస్టీ 5 నుండి 12 శాతానికి పెంచుతున్నారు…జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణ శాసనం అన్నారు. ఈ విషయంలో మోడీ జోక్యం చేసుకుని..చేనేత కార్మికులను కాపాడాలన్నారు.