కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై స్పందించిన మంత్రి కేటీఆర్..

30
ktr it

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై స్పందించారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్‌లో స్పందించిన కేటీఆర్…స్ధానిక మిలటరీ సంస్థ నిబంధనల ఉల్లంఘనను కేంద్రం ఎందుకు అడ్డుకోలేకపోతుందని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలకు ట్వీట్ చేశారు కేటీఆర్. అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని వెల్లడించారు కేటీఆర్.