నూత‌న కార్పొరేట‌ర్లకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం..

127
ktr
- Advertisement -

ఈరోజు జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జగనుంది. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈమేరకు తెలంగాణ భ‌వ‌న్‌లో జీహెచ్ఎంసీ నూత‌న కార్పొరేట‌ర్లు, ఎక్స్ అఫిషియో స‌భ్యుల‌తో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మైయ్యారు. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

- Advertisement -