17న దావోస్‌కు మంత్రి కేటీఆర్

72
ktr
- Advertisement -

ఈ నెల17న దావోస్‌కు వెళ్లనున్నారు మంత్రి కేటీఆర్. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సు జరగనుండగా, కేటీఆర్‌ ఈ నెల 17న బయల్దేరి వెళ్తారు. సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 27న తిరిగి హైదరాబాద్‌కు కేటీఆర్‌ చేరుకుంటారు.

వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగాల్సి ఉండగా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా వాయిదా పడింది.

- Advertisement -