మాజీ ఎమ్మెల్యే కూతురు వివాహానికి మంత్రి కేటీఆర్..

1141
ktr
- Advertisement -

హైదరాబాద్‌ పఠాన్ చెరువులోని జి ఎమ్ ఆర్ కన్వెన్షన్ లో జరిగిన మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి కుమారుడు తిప్పన కీర్తి నందన్ రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రి కేటీఆర్.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, నల్గొండ జిల్లా జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -