సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి..

37

ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తెలంగాణాకు హరితాహారంలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలసి మొక్కలు నాటారు మంత్రి జగదీష్ రెడ్డి.