అభిమాన నేతకు అభినందనలు అనంతం..

112
- Advertisement -

ఒరిస్సా రాష్ట్రం పూరి సమీపంలోనీ సముద్రం వడ్డున తమ అభిమాన నేత రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక మెటలో సీఎం కేసీఆర్, కేటీఆర్,జగదీష్ రెడ్డిల ప్రతిమలు రూపొందించారు. ఈ వేడుకల్లో సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ కుమార్,టి ఆర్ ఎస్ నేతలు కీసర వేణుగోపాల్ రెడ్డి,వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -