మహాగణపతిని దర్శించుకున్న ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

131
indrakaran
- Advertisement -

ఖైరతాబాద్ గణేషున్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్ర‌వారం మహాగణపతి దర్శనానికి వెళ్లిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ స‌భ్యులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు.

- Advertisement -