విగ్రహావిష్కరణకు రండి:సీజేఐ రమణకు చినజీయర్ ఆహ్వానం

28
ramana

సమతామూర్తి విగ్రహావిష్కరణకు రావాలని సుప్రీం కోర్టు సీజేపీ రమణను ఆహ్వానించారు చినజీయర్ స్వామి. ఢిల్లీలో ఎన్.వి.రమణను చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, మై హోం డైరెక్టర్ రంజిత్ రావు శాలువా కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.