చినజీయర్‌ని పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

143
indrakaran

త్రిదండి చిన‌జీయర్ స్వామిని పరామర్శించారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ఆశ్రమంలో చిన జీయర్ స్వామిని కలిసి తన సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. ఇటీవలె చినజీయర్ స్వామిజి తండ్రి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.