- Advertisement -
తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా సాగేందుకు హరిత నిధిని ఏర్పాటు చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవీశాఖ) శాంతి కుమారి, పిసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -