నాయినిని పరామర్శించిన మంత్రులు హరీశ్‌,నిరంజన్ రెడ్డి

291
harish
- Advertisement -

హైదరాబాద్ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు మంత్రులు హరీశ్‌ రావు,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.నాయిని ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లని అడిగి తెలుసుకున్న హరీశ్ .. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

  • ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. కుటుంబానికి ధైర్యం చెప్పారు. హరీశ్ వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.ఉదయం నాయినిని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి పరామర్శించారు నిరంజన్ రెడ్డి. ఆరోగ్య పరిస్ధితి గురించి ఆరా తీశారు.
- Advertisement -