గొప్ప వ్యక్తిత్వం నర్సన్నది: మంత్రి హరీశ్‌

58
naini ex minister

మాజీ మంత్రి నాయిని నరసింహరెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి హరీశ్‌ రావు. నాయిని మృతి అత్యంత బాధాకరమని…ప్రత్యేక రాష్ట్రంకోసం తొలి మలి దశ ఉధ్యమాల్లో వారు చేసిన పోరాటం గొప్పదన్నారు. కార్మికులు, పేదల పక్షపాతిగా వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తిత్వం నర్సన్నది. వారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదన్నాను. నర్సన్న కుటుంభ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.