జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోకూడదు: ఈటల

73
minister etela

గత నాలుగు నెలలుగా ప్రజలకు ధైర్యం చెప్పిన వైద్యలకు అభినందనలు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్.ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రైవేట్ వైద్యం కంటే ప్రభుత్వ వైద్యం గోప్పదన్నారు.డెంగ్యూ అప్పుడు చూశా ..మంచి వైద్యం అందిస్తున్నారు…మంచి ఒరవడికి పాలక వర్గానికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక…రాక ముందు ఏమి మార్పులు వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదు…ఐఎంఅర్, ఎం ఎంఅర్ శాతం తగ్గింది…కేరళ, తమిళ నాడు తరువాత మూడోవ స్థానం తెలంగాణ సాధించిందన్నారు.ప్రభుత్వ వైద్యం ప్రైవేటుకు ధీటుగా పని చేస్తుందన్నారు.ఎలక్ర్టానిక్ మీడియా ప్రపంచంలో కరోనాకు ఏం జరిగినా కథనాలు చూశాం…చైనాలో హాస్పటల్ కట్టారు..మన దేశంలో కట్టగలుగుతారా అన్నారు.బ్రెజిల్, అమెరికా, బెల్జీయం,ఇటలీ వల్లే సాధ్యం కాదంటే మన వళ్ల అవుతుందా..మన దేశంలో మరణాలు లేవు మనం అనేక రకాల జబ్బులు ఎదుర్కోన్నాం.ఇమ్యూనీటి ఉందన్నారు.

మొదటి కేసు ఇటలీ నుండి వచ్చింది…ఇప్పుడు మన దేశంలో విస్తరించింది……ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు భరోసా కల్పించంటంమొదటి రోజు నుండి ఇప్పటి వరకు ప్రజలు భయ కంపితులవుతున్నారని చెప్పారు.పాజిటివ్ కేసులలో 81% ఎలాంటి లక్షణాలు లేవు..19% లక్షణాలు ఉంటాయని చెప్పారు.షూగర్, బిపి, డయాలాసిస్ వారు గుండె వ్యాధులు ఉన్నావారు 24 గంటలలో వైద్యులను సంప్రదిస్తే బతికించ వచ్చు…శ్వాస అడటం లేదు అంటే నిర్లక్ష్యం వహించటమేనన్నారు.

మరింత సీరియస్ గా ఉన్న వాళ్లను కాపాడ లేక పోతున్నాం.వర్షాకాలం సీజన్ లో కరోనా వ్యాప్తికి అనువైనది.ఆశా వర్కర్, వైద్య సిబ్బంది ఏ ఇంట్లో ఏలాంటి వ్యాధులు ఉన్నాయో. లక్షణాలు తెలుసుకోవాలన్నారు.ఆర్ టిపిసి సెంటర్లు, ఐసీఎంఅర్ , సిటి స్కానింగ్ లు పిహెచ్ సి స్థాయి వరకు ర్యాపిడ్ కిట్లు అందు బాటులో ఉంచాం …24/7 అందుబాటులో ఉంటే కరోనా ను అపగలం.1000 మందికి వస్తే 200 బెడ్లు, అక్సిజన్ కావాలన్నారు.ఐసోలేషన్ సెంటర్ ప్రభుత్వ అద్వర్యంలో ఉంచాలి…పాజిటివ్ అంటే వాడ కట్టోలు, గ్రామస్తులు రానీవ్వటం లేదు.

ఆపార్ట్ మెంట్స్, క్లబ్ హౌజ్స్ ఉన్నాయి..ఎన్ని కేసులు వచ్చినా తట్టుకోగల సత్తా ఉన్నవాళ్లం అన్నారు.వందల మంది డాక్టర్లును రిక్రూట్ మెంట్ చేసుకున్నాం.ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం పంపిస్తాం వెయ్య రూపాయలతో వైద్యం నయం అవుతుంది సింపుల్ ట్రీట్ మెంట్ అన్నారు. ఇందుకు సజీవ సాక్ష్యం లక్ష్మయ్య…. లక్షలు ఖర్చు పెట్టాడు..మనిషే లేకుండా పోయాడు.మందులకు ఇబ్బందులు లేవు…సరిపడే డబ్బులు ఇచ్చారు…సంపూర్ణ స్వేచ్చ ఇచ్చారు మనిషిని కాపాడాలని సీఎం చెప్పారు.

జిల్లా మంత్రి కలెక్టర్ డాక్టర్సు నర్సులు, ఫోర్త్ క్లాస్ ఎంపాయిస్ ను నియమించుకొండి…మ్యాన్ పవర్ చాలా అవసరం …పేషంట్ కేర్ కూడా మనదే బాధ్యత.మనం ఇచ్చే జీతంతో పనిచేయరు…ఇది వృత్తి ధర్మం అని పని చేస్తారు.హాస్పిటల్ లో కెమోరాలు పెట్టాలి. కమాండ్ కంట్రోల్ పెట్టి పర్యవేక్షించాలన్నారు.ప్రతి పేషంట్ ను అబ్జర్వేషన్ చేయాలి. ఇలా అయితేనే కాపాడుకుంటాం…మీసేవల గురించి ప్రపంచమే గర్విస్తుంది.ఫ్రంట్ లైన్ వారియర్స్ గొప్పగా పని చేసి మంచి పేరు తేవాలన్నారు.ఏ ఇంటికి ఆ ఇళ్లు హోమియోపతి వైద్య శాల అయింది…ఆగస్టులో, సెప్టంబర్ లో విస్తరిస్తుందంటున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్కరు కరోనాతో చనిపోవద్దన్నారు ఈటల.