వృక్షవేదం పుస్తకంని ఈటలకు అందజేసిన ఎంపీ సంతోష్..

44
santhu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకంను ఇవాళ టీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కి అందించారు ఎంపీ సంతోష్ కుమార్.

ఈ సందర్భంగా పుస్తకాన్ని చూసిన ఈటల చాలా అద్భుతంగా ఉంది అని తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన అడవులను, పకృతి అందాలను చాలా అద్భుతంగా చూపించారని అభినందించారు.