కొండా లక్ష్మణ్‌ బాపూజీ వీసీగా నీరజ ప్రభాకర్‌…

62
bapuji

కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ ను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలు పై ముఖ్యమంత్రి సంతకం చేశారు.

పివి నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ వంగూర్ రవీందర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలు పై ముఖ్యమంత్రి సంతకం చేశారు.