మాజీ ఎమ్మెల్యే దుగ్యాల కన్నుమూత…

30
dugyala

పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2004 నుంచి 09 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. శ్రీనివాసరావు మృతి పట్ల పార్టీలకతీతంగా నాయకులు సంతాపం తెలిపారు.