సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు..

106
dayakarrao
- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లా ను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరు సవరించినందుకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కృతజ్జతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్లు జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, టి రాజయ్య, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -