- Advertisement -
ఉపాధి హామీ కూలీ పనులపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతి గామ పంచాయతీ నుంచి 182 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే పల్లె ప్రగతి, ఇంకుడు గుంతలు, వైకుంఠ ధామాలు, నర్సరీల్లో మొక్కలు పెంపకంపై అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వీలయినంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. కొత్తగా వస్తున్న కూలీలకు జాబ్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.
- Advertisement -