మంత్రి ఎర్రబెల్లి.. ఆట విడుపు

311
errabelli
- Advertisement -

నిత్యం సమీక్షలు, సమావేశాలతో బిజీబీజీగా ఉండే తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాస్త రిలాక్స్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఓ వైపు అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూనే మరోవైపు కాలక్షేపం కోసం కుటుంబ సభ్యులతో రిలాక్స్ అవుతున్నారు.

లాక్ డౌన్ వేళ ఆటవిడుపు కోసం మనవరాలితో టేబుల్ టెన్నిస్ ఆడారు. లాక్ డైన్ పాటించాలని ప్రజలకు సూచిస్తూనే తాను స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

Minister Errabelli playes table tennis at Home

- Advertisement -