ఉపాధి హామీ…తెలంగాణకు అవార్డుల పంట

388
telangana

ఢిల్లీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వార్షిక అవార్డులను ప్రకటించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాకు అవార్డులు లభించగా ఆయా జిల్లాల బృందాలు అవార్డులు అందుకున్నాయి.

ఇక నీటి సంరక్షణలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే ద్వితీయ స్థానం లభించింది. MGNREGS పథకం అమలులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన గ్రామ పంచాయతీగా వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని లింగంపల్లి గ్రామానికి అవార్డు లభించింది.

MGNREGS awards for Telangana..MGNREGS awards for Telangana.MGNREGS awards for Telangana.