పసుపు బోర్డు..ఎంపీ అరవింద్‌ దిష్టిబోమ్మ దహనం

338
mp dharmapuri aravind

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదన్న ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై స్వర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ వ్యాఖ్యలపై స్ధానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్ధి జేఏసీ నాయకులు దిష్టిబోమ్మను దహనం చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌లో బీజేపీ గెలిస్తే వారం రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు అరవింద్. తర్వాత పసుపుబోర్డుపై మాట మార్చారు. ఈ నేపథ్యంలో స్ధానిక ప్రజల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Telangana university students slams mp dharmapuri aravind…Telangana university students slams mp dharmapuri aravind