చిరు బర్త్ డే..క్రేజీ అప్‌డేట్!

119
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 66వ బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవి సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తుండగా రేపు ఉద‌యం 9గం.ల‌కు మెహ‌ర్ ర‌మేష్ మూవీకి సంబంధించిన అప్‌డేట్ రానుంది. కొద్ది సేప‌టి క్రితం ఇందుకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. మెగా వేలో మెగాస్టార్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోండి అని పేర్కొన్నారు.

ప్రస్తుతం చిరంజీవి.. ఆచార్య చిత్రం చేస్తుండ‌గా, ఇటీవ‌ల లూసిఫ‌ర్ రీమేక్ మొద‌లు పెట్టాడు.త్వ‌ర‌లో వేదాళం రీమేక్ చేయ‌నున్నాడు.బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌బోతున్నాడు మెగాస్టార్.

- Advertisement -