మెగాస్టార్‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

211
mahesh

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మోహ‌న్ బాబు, ఎన్టీఆర్, ర‌వితేజ‌, అల్లు అర్జున్‌,వెంక‌టేష్, సాయి తేజ్, వ‌రుణ్ తేజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నానని మోహన్ బాబు తెలపగా మీరు ఎల్ల‌ప్పుడు సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మహేశ్ బాబు.