పవన్‌కు చిరు విషెస్..

188
chiranjeevi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి…పవన్‌కు విషెస్ తెలిపారు. ఈ సందర్బంగా పవన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు చిరంజీవి.

చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్ . అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.