- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,835కు చేరుకుంది. ప్రస్తుం రాష్ట్రంలో 3781 యాక్టివ్ కేసులుండగా 1586 మంది మృతి చెందారు. కరోనా నుండి 2,87,468 మంది కోలుకున్నారు.
- Advertisement -